ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు –

OMKARAM GURUJIAstrology

ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు –

0 Comments

యుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా

            *  దర్శనము . 

            *  స్పర్శ .  

            *  ప్రశ్న . 

పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు. 

ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను .

  • దర్శనము – నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను .
  • స్పర్శ – రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను .
  • ప్రశ్న – రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను . స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను . ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *