భీష్మ ఏకాదశి
తండ్రి మీద అభిమానం తో అతను కోరిన యువతిని తల్లిగా స్వీకరించడానికి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి పోతానని భీషణమైన ప్రతిజ్ఞ చేసి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు.జీవతమంతా అన్నదమ్ముల పిల్లలు,మనుమలకు ధారపోసాడు.ఎంత గొప్పవాళ్లయినా వాళ్ళకి ఉన్న బలహీనత వల్ల ,తప్పుని ఇష్టం లేకపోయినా సమర్ధించవలసి ... Read MoreRead More