మోకాళ్ళు_అరిగిపోవటం (ఆస్టియో ఆర్తరైటిస్):
వయసు పైబడిన వారిలో కాలునొప్పి ఉంటూ, దానితోపాటు మోకాళ్లు, కటి వలయం జాయింట్లలో కూడా నొప్పులు బాధిస్తుంటే దానిని జాయింట్లు అరగటం మూలంగా వచ్చిన ‘సంధివాతం’ గా అర్థం చేసుకోవాలి. సూచనలు: ప్రత్యేకమైన వ్యాయామాలను చేయడం, మహాయోగరాజగుగ్గులు వంటి వేదనాహర ఔషధాలను ... Read MoreRead More